Youngest MPs: 25 ఏళ్లకే ఎంపీలుగా ఎన్నికయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ ఎన్నిక కాగా, శాంభవి చౌదరీ, సంజన జాతవ్‌లు లోక్‌జనశక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు.
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత పిన్న వయస్కురాలిగా బీహార్‌కు చెందిన శాంభవి చౌదరి నిలిచారు. 25 ఏండ్ల శాంభవి సమస్తీపుర్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ(రామ్‌విలాస్) టికెట్�