Train | మీల్స్ ధర చాలా ఎక్కువ అన్నందుకు.. రైల్లో ప్రయాణికుడిపై కర్రలతో దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బంది.. VIDEO
Train | ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైల్లో (Train) ఓ ప్రయాణికుడిపై కొందరు కర్రలతో దాడి చేశారు (Passenger beaten with sticks).
Train | ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైల్లో (Train) ఓ ప్రయాణికుడిపై కొందరు కర్రలతో దాడి చేశారు (Passenger beaten with sticks). ఈ ఘటన ఝాన్సీ (Jhansi)లో చోటు చేసుకుంది.
నిహాల్ అనే వ్యక్తి ఇటీవలే తన కుటుంబంతో కలిసి కత్రా నుండి బినాకు అండమాన్ ఎక్స్ప్రెస్ (Andaman Express) రైలులో ప్రయాణించాడు. ఈ క్రమంలో రైల్లో భోజనం తీసుకున్నాడు. అయితే, రూ.110గా ఉన్న వెజ్ మీల్స్ (vegetarian meal)కు రూ.130 వసూలు చేయడంపై నిహాల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ధర చాలా ఎక్కువ అని క్యాటరింగ్ సిబ్బందితో వాదించాడు. ఆగ్రహించిన సిబ్బంది నిహాల్పై దాడికి ప్రయత్నించారు. కొంతమంది కర్రలు, బెల్టులతో తీవ్రంగా కొట్టారు. తోటి ప్రయాణికులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Passenger thrashed on Andaman Express at Jhansi station for refusing ₹130 for ₹110 thali. @/IRCTCofficial turning trains into mafia turf via catering vendors—assaults now routine.
pic.twitter.com/MEJ2jSHttK— Ghar Ke Kalesh (@gharkekalesh) November 5, 2025
Also Read..
Shilpa Shetty | రూ.60 కోట్ల మోసం కేసు.. నిధులు మళ్లించిన వ్యక్తుల్ని గుర్తించిన దర్యాప్తు బృందం
Bihar Elections | ఓటేసిన ప్రముఖులు.. 9 గంటల వరకూ పోలింగ్ శాతం ఎంతంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

