Hyderabad | అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక ఓ కుటుంబం మూడు రోజులు మృతదేహంతో నివసించింది. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసన సభ్యులు కేపీ.వివేకానంద్కు ప్రజలనుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. సీఎం కేసీఆర్ మరోసారి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా ప్రజల నుంచి ఆనూహ