అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరాల కారణంగా ఇండియాలోని థియేటర్లలో విడుదల కాలేకపోయిన హిందీ చిత్రం 'సంతోష్' (Santosh) ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది.
Sandhya Suri | అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్న భారతీయ చిత్రం సంతోష్()పై ఇండియాలో బ్యాన్ విధించినట్లు చిత్ర దర్శకురాలు సంధ్యా సూరి తాజాగా ఆవేదన వ్యక్తం చేసింది.