‘విధి నిర్వహణలో వచ్చే జీతం, పేరు ప్రఖ్యాతల కంటే అప్పనంగా వచ్చే సొమ్ముకు ఆశపడే షాద్నగర్ ఘటనలో పోలీసులు అరాచకానికి పాల్పడ్డారా?’ అంటే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది.
గోవా కేంద్రంగా.. నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక యువతితో పాటు మరో యువకుడిని షాద్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11గ్రాముల ఎండీఎంఏ, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. షాద్నగర�