సినిమాకు ఎమోషన్సే ప్రాణం. కథకీ, కథలోని ఎమోషన్స్‌కీ ఆడియన్ కనెక్టయితే.. ఆ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఈ కథకు ఉన్న బలం కూడా అదే. ఇది తల్లీకూతుళ్ల కథ. ఎంత బాగా చెబితే, అంతబాగా కనెక్టయ్యే పాయింట్.
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కొడైకెనాల్లో రెండు వారాల పాటు కీలక సన్నివేశాల్ని �