Rocky Aur Rani Ki Prem Kahani | రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.
రెండు పెళ్లిళ్లు చేసుకోవడంపై బాలీవుడ్ ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ తొలిసారిగా స్పందించాడు. తన జీవితంలోకి వచ్చిన ఇద్దరు మహిళల గురించి మొదటి సారి నోరువిప్పాడు.