ఢిల్లీ వేదికగా జరుగుతున్న 69వ జాతీయ స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్ఐ) స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ కర్రా శివానీ పతక జోరు కొనసాగుతున్నది.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న 69వ ఎస్జీఎఫ్ఐ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్లు పతక జోరు కనబరిచారు. బుధవారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో స్వర్ణం సహా రెండు రజతాలు, కాంస్యం దక్కించుకున్నా�