నాచారంలోని సీవరేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, మూసీ పేరుతో లూటీ చేస్తే మాత్రం ఊరుకోమని కేటీ�
సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్టుగా మూసీ వద్ద మూడు నెలలు కాదు.. మూడేండ్లు ఉంటే పేదల ఇండ్ల కూల్చివేతలు ఆపేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.