Man's Hand Severed | బైక్పై వెళ్తున్న వ్యక్తి బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి చేయి బస్సు చక్రాల కింద పడి నలగడంతోపాటు తెగిపోయింది. ఇది చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు.
ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురి దుర్మరణం ఖానాపురం, మే 18 : పెండ్లి సామాన్లు తీసుకొచ్చేందుకు బయలుదేరిన ఆ కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఐదుగురి ప్రాణాలు గాల