Drinking Water Problems | తాండూరు మండలం, సంకిరెడ్డిపల్లి పంచాయతీతోపాటు అనుబంధ గ్రామమైన సంకిరెడ్డిపల్లి తండాలోని గిరిజనులకు వారం రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోయాయి.
దహెగాం మండలంలోని మొట్లగూడ గ్రామస్తులు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో కిలోమీటర్ దూరంలోనున్న పెద్దవాగుకు కాలినడకన.. ఎడ్లబండ్లపై వెళ్లి చెలిమెల నీరు తెచ్చుకోవా�