National Games | గ్యాప్ తర్వాత జరిగిన జాతీయ క్రీడలు అద్భుతంగా జరిగాయి. బుధవారం నాడు ముగిసిన ఈ క్రీడల్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ (ఎస్‌ఎస్‌సీబీ) అత్యధిక గోల్డ్ మెడల్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది.
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ ప్లేయర్ల పతకాల వేట కొనసాగుతున్నది. సోమవారం జరిగిన పురుషుల కే-4 1000మీటర్ల కనోయింగ్‌లో రాష్ట్ర జట్టుకు కాంస్య పతకం దక్కింది.