రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఓ మహిళను అటుగా వెళ్తున్న ట్రైనీ ఐపీఎస్ చైతన్యారెడ్డి తన వాహనంలో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
బంజారాహిల్స్ : అదుపుతప్పిన వేగంతో దూసుకువచ్చిన ఓ కారు డీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని వాక్స్ బేకరి సమీపంలో రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను అతివేగంతో వచ్�