Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా పతనం కాగా.. నిఫ్టీ 22వేల పాయింట్లకు దిగువన ముగిసింది. దేశంలో రాజకీయ పరిస్థితులు, కూడ్రాయిల్ ధరలు తదితర కారణాల నేపథ్యంల
రికార్డుస్థాయి నుంచి మొదలైన మార్కెట్ పతనం వరుసగా మూడోరోజైన గురువారం సైతం కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ మరో 315 పాయింట్ల నష్టాన్ని మూటకట్టుకుని 71,187 పాయింట్ల వద్ద నిలిచింది.