Indian Bank | ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్ (Indian Bank) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫర్టిలైజర్స్ లిమిటెడ్| ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాల�