FACT Recruitment | ఫ్యాక్ట్‌లో మేనేజర్ పోస్టులు
FACT Recruitment 2024 | సీనియర్ మేనేజర్ (Senior Manager), డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, టెక్నీషియన్, తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (The Fertilisers And Chemicals Travancore Limited) (ఫ్యాక్ట్) ప్రకటన విడుదల చేసింది.
FACT Recruitment 2024 | సీనియర్ మేనేజర్ (Senior Manager), డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, టెక్నీషియన్, తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (The Fertilisers And Chemicals Travancore Limited) (ఫ్యాక్ట్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీబీటీ, ప్రాక్టికల్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా జనవరి 23 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 62
పోస్టులు : సీనియర్ మేనేజర్ (Senior Manager), డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, టెక్నీషియన్, తదితరాలు.
విభాగాలు: సేల్స్, ప్రాసెస్, హ్యూమర్ రిసోర్స్, సివిల్, ఫిట్టర్ కమ్ మెకానిక్, ఎలక్ట్రికల్, మార్కెటింగ్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 26 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : పోస్టులను బట్టి సీబీటీ, ప్రాక్టికల్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేది: జనవరి 23
వెబ్సైట్ : http://fact.co.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

