Indian Bank లో 312 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
Indian Bank | ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్ (Indian Bank) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్ (Indian Bank) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 312 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఫ్రెషర్స్ అయిన అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు, అనుభవం ఉన్నవారు సీనియర్ మేనేజర్, మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టులకు అర్హులు.
మొత్తం ఖాళీలు: 312
ఇందులో సీనియర్ మేనేజర్ 32, మేనేజర్ 114, అసిస్టెంట్ మేనేజర్ 157, చీఫ్ మేనేజర్ 3 చొప్పను ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అయితే అభ్యర్థులు సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంటెక్, కంప్యూటర్స్లో ఎంఈ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 14
వెబ్సైట్: www.indianbank.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

