ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో మెటీరియల్స్ ఆఫీసర్లు
ఫర్టిలైజర్స్ లిమిటెడ్| ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 24 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 23 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో సీనియర్ ఇంజినీర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, మెటీరియల్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 23
ఇందులో సీనియర్ ఇంజినీర్ 2, అకౌంట్స్ ఆఫీసర్ 7, అసిస్టెంట్ మేనేజర్ 4, మెటీరియల్స్ ఆఫీసర్ 10 చొప్పున ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ చేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్లు ప్రారంభం: మే 26
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 25
వెబ్సైట్: https://www.nationalfertilizers.com/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

