లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. గతంలో సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా చేసిన సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.
Kamal Nath | కమల్ నాథ్ వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తున్నది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి.