ACC | కేంద్ర ప్రభుత్వం (Union government) ఆరుగురు సీనియర్ న్యాయవాదుల (Senior advocates) ను సుప్రీంకోర్టు (Supreme Court) లో అదనపు సొలిసిటర్ జనరల్లు (Solicitor Generals) గా నియమించింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివరావు నాయుడు పదవీ విరమణ సందర్భంగా బుధవారం ఆయనకు తెలంగాణ హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అధ్యక్షతన మొదటి కోర్టు హాల