బలమైన బీసీ కులాలకు పలు పథకాలతో, రాయితీలతో తెలంగాణ సర్కారు ఊతమిచ్చినట్టే బీసీ రుణాల పేరిట ఇటీవల కొన్ని చిన్నచిన్న కులాలను కూడా ఆదరించి లక్ష రూపాయల చొప్పున రుణాలందించటం ఆహ్వానించదగిన పరిణామం
తెలంగాణ స మాజం తలెత్తుకొని బతికేలా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆత్మగౌరవ భవనాలు చరిత్రాత్మకమన్నారు.
రాష్ట్రంలో కులవృత్తులు వికసిస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కుల వృత్తుల వికాసమే కీలకమని భావించిన ప్రభుత్వం వాటి ఆధునికీకరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉచిత చేపపిల్లల పంపిణీ, గొర్ర�