సోమవారం యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద జరిగిన భారీ నిరసనలో ఒక విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన యూనివర్సిటీ క్యాంపస్లో కలకలం రేపింది.
లక్నో: తన బుల్లెట్ బండికి చలానా వేయడంపై నిరసనతో ద్విచక్ర వాహనం యజమాని ఆత్మహత్యకు యత్నించాడు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన జరిగింది. మీరట్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించార�