మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఉపాధిని మెరుగుపర్చడానికి పలు పథకాలను అమలు చేస్తున్నది. స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తున్నది. వీటి
స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రతి మండల కేంద్రంలో భవనాలు నిర్మించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.