బుల్లితెర నటిగా కెరీర్ను మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ తెలుగు చిత్రం ‘సీతా రామం’తో తిరుగులేని స్టార్డమ్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామకు భారీ సినిమాల్లో అవకాశాలొస్తున్నట్లు సమాచారం.
“సీతా రామం’ నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా. కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. ప్రేక్షకులకు ఉత్కంఠను పంచే చాలా అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి’ అని చెప్పారు హను రాఘువపూడి. ఆయన దర్శకత్వంలో దుల్