ఇండియన్ డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్ చేరింది. శనివారం ఉదయం జరిగిన క్వాలిఫికేషన్లో ఆమె 64 మీటర్ల దూరం విసిరి.. ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది.
పటియాల: భారత వెటరన్ డిస్కస్ త్రోయర్ సీమా పునియా నాలుగోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగనుంది. మంగళవారం జాతీయ ఇంటర్‌స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల పోటీలో డిస్క్‌ను 63.70 మీటర్లు విసిరిన సీమ టోక్య�