Shooting at Lucknow mall | షాపింగ్ మాల్ వద్ద కాల్పుల సంఘటన కలకలం రేపింది. కాల్పుల శబ్దం విని అక్కడున్న వారంతా భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మహిళతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయించే నిరుపేద రోగులకు కిందిస్థాయి సిబ్బంది తీరు శాపంగా మారుతున్నది. అయినవారు అనారోగ్యానికి గురై దవాఖానలో చేరితే వారిని చూసేందుకు వచ్చిన వారి నుంచి నగరంలోని పలు ప్రభుత్వ దవాఖానల�