ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టలపై నివసిస్తున్న పెనుగోలు గ్రామస్తులు కిందికి వస్తేనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు.
Red fort | చారిత్రక కట్టడం ఎర్రకోట ఐదు రోజులపాటు మూతపడనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఐదు రోజులపాటు ఎర్రకోటలోకి సందర్శకులకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.