దేశ రాజధాని ఢిల్లీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘజియాబాద్ హిండన్ ఎయిర్ బేస్‌లో ఆదివారం నాలుగు అడుగుల గొయ్యి కనిపించడం భద్రతపై భయాందోళనలు రేకెత్తించింది.
Hindan Air Base | ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ వద్ద ఉన్న హిండన్ ఎయిర్ బేస్ వద్ద సొరంగం కలకలం సృష్టించింది. 20 అడుగుల ఎత్తులో ఉన్న ఎయిర్‌బేస్ ప్రహరీ గోడకు అంచున 4 అడుగుల లోతు గుంత తీశారు.