అందరికీ ఇప్పుడు క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీలు కీలకమైపోయాయి. పర్సనల్ బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం ఈ రెండింటి ఆధారంగానే మెజారిటీ లావాదేవీలు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు వాటికున్న ప్రాధా
మీరెక్కడా ఇప్పటిదాకా రుణాలు తీసుకోకుంటే మీకు రుణ చరిత్రే ఉండదు, రుణ ఎగవేతలున్నా క్రెడిట్ స్కోర్ బాగుండదు.. అప్పుడు మీ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు తప్పకుండా తిరస్కరణకు గురవుతుంది. అలాంటివారి ఆర్థిక అవస�