గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో నగరానికి వస్తున్న ప్రయాణికురాలికి చెందిన నగలు, నగదు చోరీకి గురి కావడంతో బాధితురాలు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
మారేడ్పల్లి : రైలు పట్టాల పక్కన వేప చెట్టుకు ఉరి వేసుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.