ఐటీ అధికారులమంటూ సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని నగల దుకాణంలో బంగారు బిస్కెట్లు దోచుకెళ్లిన కేసులో పోలీసులు తాజాగా శుక్రవారం మరో నలుగురిని అరెస్టు చేశారు.
సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో శనివారం ఐటీ అధికారుల ముసుగులో 1700 గ్రాముల బంగారం దోపిడీ చేసిన ముఠా ఆచూకీ కోసం ఉత్తర మండలం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని బాలాజీ బంగారు నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన ముఠా ఈనెల 24వ తేదీన హైదరాబాద్కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉన్నట్టు పోలీసుల వి