పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సీడీఎంఏ సత్యనారాయణ విశేష కృషి చేశారని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయంటూ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది.