పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లు త్రిశంకు స్వర్గం లో కొట్టుమిట్టాడుతున్నారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైనా వీరిని కొనసాగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులివ్వలేదు.
డీఎస్సీ-2008 బాధితులకు ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.