రాష్ట్రంలో మొత్తం 1,284 గ్రామ పం చాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడత లో 395, మలి విడతలో 495, తుది విడత లో 394 పంచాయతీలు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు బుధవారం ప్రకటించారు.
ఎలక్టోరల్ బాండ్ల 24వ విడత జారీకి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు బాండ్లు అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి. బాండ్ల విక్రయం ప్రారంభం కానున్న సోమవారమే గుజరాత్ అసెంబ్లీ �