టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. యువ నటుడు సుధీర్ వర్మ (35) సోమవారం విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ‘కుందనపు బొమ్మ’, ‘సెకండ్ హ్యాండ్', ‘షూట్ ఔట్ ఎట్ ఆలేరు’ వంటి చిత్రాల్లో నటించారు.
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు సుధీర్ వర్మ (Sudheer Varma) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుందనపు బొమ్మ సినిమాలో సుధాకర్ కోమాకులతో కలిసి వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్‌గా నటించాడు.
వస్తువుల్లో సెకండ్ హ్యాండ్ ఉంటాయి. ఒత్తిడిలోనూ ఉంటుందా? అంటే, ఉంటుందనే చెబుతున్నారు మానసిక నిపుణులు. నేరుగా మనం తలకెక్కించుకొనే ఒత్తిళ్లు చాలానే ఉంటాయి.. పనికి సంబంధించి, అనుబంధాలకు సంబంధించి, ఆర్థిక స�