భీకరమైన అలలు సముద్రపు ఒడ్డున నిలిపి ఉంచిన ఓ మినీ బస్సును సముద్రంలోకి లాక్కెళ్లా యి. పోలీసులు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది సమయానికి వచ్చి ఆ బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులను ప్రమాదం నుంచి రక్షించారు.
వైజాగ్ బీచ్‌కు వెళ్లి సేద తీరాలనుకొంటున్నారా? గోవా బీచుల్లో ఎంజాయ్ చేద్దామనుకొంటున్నారా? తీర ప్రాంతాలకు వెళ్లి ఫిషింగ్ చేయాలని చూస్తున్నారా? ఇలాంటి కలలు ఉంటే వెంటనే తీర్చేసుకోండి.
బ్రిటన్‌లో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజులుగా రికార్డుస్థాయిలో 25 డిగ్రీలకు చేరుకోవడంతో.. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు దాదాపు 40 లక్షల మంది జనం సముద్రం ఒడ్డుకు చేరారు