స్కాట్లాండ్ ప్రజలపై పక్షులు యుద్ధం ప్రకటిస్తున్నాయి. దేశంలోని రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో గుమిగూడిన వారిపై, ముఖ్యంగా పిల్లలపై సీగల్స్ అనే పక్షులు దాడులు చేస్తున్నాయి.
Seagull with Chinese GPS | వలస పక్షి సీగల్కు చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్నది. భారత నౌకాదళం బేస్ సమీపంలో ఇది కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేపింది. సీగల్కు ఉన్న చైనా జీపీఎస్ ట్రాకర్ గురించి అధికారులు దర్యాప్తు �