సాగు కోసం నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా మోతె, చివ్వెంల, నడిగూడెం, మునగాల మండలాల్లో ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సోమ�
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు నీరందించాలని వనపర్తి జిల్లా పెబ్బేరు మం డలం రైతులు సోమవారం స్థానిక ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారికి బీఆర్ఎస్ నాయకులు మద్దతిచ్చారు.