scuba divers : పర్యాటక కేంద్రమైన మాల్దీవుల్లో విషాదం జరిగింది. అక్కడి దీవుల్లోని ఒక సముద్ర గర్భంలోని గుహలోకి స్కూబా డైవింగ్ చేస్తూ వెళ్లిన ఐదుగురు అన్వేషకులు ప్రాణాలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగాగణతంత్ర దినోత్సవ వేడుకలు..నింగి, నేల, నీరు వేదికలుగా జరిగాయి. గుజరాత్లోని ద్వారక తీరంలోని స్కూబా డైవర్లు భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్ని వినూత్నంగా నిర్వహించారు.