అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో 54 మంది నిలిచారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేనాటికి 17 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
స్క్రూటినీ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను తిరస్కరించినట్టు ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 119 నియోజకవర్గాల నుంచి మొత్తం 3,504 నామినేషన్లు దాఖలయ్యాయి.
Scrutiny of Nominations | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర�