జనవాసాలకు దూరంగా ఉండాల్సిన స్క్రాప్ దుకాణాలు(Scrap shops) జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోనే రహదారుల వెంట, జనవాసాల మధ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి.
జవహర్నగర్ కార్పొరేషన్లో స్క్రాప్ దుకాణాలు రోజుకోకటి వెలుస్తుంది. కండ్ల ముందే అగ్ని ప్రమాదాల ఘటనలు ఎన్నో చూస్తున్నాం... ప్రమాదం మనవద్దకు రాకముందే గుర్తిస్తే బాగుంటుందని జవహర్నగర్ ప్రజలు వేడుకుంట�