గ్రేటర్లో భానుడు మండిపోతున్నాడు. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువగా నమోదవుతుండడంతో నగర వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గ
గ్రేటర్లో ఎండలు భగ్గుమంటున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.