విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సైన్స్పట్ల ఆసక్తిని కలిగించడానికి చెకుముకి సైన్స్సంబురాలు ఎంతగానో తోడ్పడతాయని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిణి డి.వాసంతి అన్నారు.
Massive Moon Replica | సైన్స్ ఫెస్ట్‌లో చంద్రుడి భారీ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. మూన్ పైకి నాసా పంపిన శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ భారీ చంద్రుడి ఆకృతిని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్ర�