చిగురుమామిడి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమం గురువారం నిర్వహించారు. విధులలో ర్యాలీ నిర్వహించి చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు.
ఒక రూమ్లో 8 మంది విద్యార్థులు ఉండగా, 17 ఏళ్ల బాలికతో కలిసి మరో గదిలో ప్రిన్సిపాల్ బస చేశాడు. ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. మత్తులో ఉన్న ఆ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.