హైదరాబాద్ జిల్లాలో భద్రత లేని బస్సులపై నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ హరిచందన దాసరి అధికారులకు సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యం, సంబంధిత శ
స్కూల్ విద్యార్థుల సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ప్రధానమైనదని, పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు పాఠశాలల యాజమాన్యాలు కూడా సహకరించాలని సైబరాబాద�