సీఎం రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలోని నాచారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పురుగుల అన్నమే పెడుతున్నారు.
ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని విద్యార్థినులు సాహసోపేతంగా పట్టుకున్నారు. కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండ లం పట్నాపూర్లోని బాలికల ఆశ్రమ పాఠ�