కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నీతి అయోగ్, ఏఐఎం ఆధ్వర్యంలో 2024 -25 విద్యా సంవత్సరానికి దేశంలోని అన్ని పాఠశాలల నుండి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమాన్ని ఆన్లైన్ లో నిర్వహించారు.
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యాశాఖ అధికారులు స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి శుక్రవారం తెలిపారు.