స్కూల్కు వెళ్లే పిల్లల బ్యాగ్లో పుస్తకాలు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, వాటర్ బాటిళ్లు, లంచ్ బాక్సులు, స్పోర్ట్స్ సామగ్రి వంటి అనేక వస్తువులు చేరుతుంటాయి. ఒక్కో వస్తువు తేలికగానే అనిపించినా, అన్నీ కలిప�
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనున్నది. ఒక్కో తరగతి పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనున్నది. పాఠ్యపుస్తకాల ముద్రణను వినియోగించే పేపర్ మందం తగ్గడమే ఇందుకు కారణం.