సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చీకూర్తి, అత్నూర్, ఖలీల్ఫూ ర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ వార్డు స్థానాల్లో తమకు రిజర్వేషన్ కేటాయించలేదని ఎస్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్నూర్లో 1375 మ
నల్లగొండ మండలంలోని చెన్నుగూడెం గ్రామంలో మొత్తం ఓటర్లు 575 ఉండగా అందులో ఉన్న నలుగురి ఎస్సీ ఓట్లు మాత్రం అధికారులు తొలగించారు. గ్రామం మొత్తంలో ఉన్న నాలుగు ఎస్సీ ఓట్లను తొలగించడం పట్ల గ్రామంలో చర్చనీయాంశ�