దళిత, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ మొండి‘చేయి’ చూపింది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని కష్టపడి పని చేస్తున్న ఎస్సీ, బీసీ నేతలకు అన్యాయం చేయడం హస్తం పార్టీకి రివాజుగా మారింది.
Balka Suman | దళితులు, బీసీ మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను వాళ్ల కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుంటున్న ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు.